Others

స్ర్తి శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో స్ర్తి పురుషులు ఇద్దరూ సమానులే. అనగా + =0 అనగా పూర్ణము. రెండు అరసున్నలు కలిపితే సున్నా అవుతుంది. ఏ పని చేయడానికైనా పూర్ణసంఖ్యల్లో ఏ అరసున్నా అన్నా పనికి వస్తుంది. ఈ కలియుగంలో స్ర్తిపురుషులు వేర్వేరు అని అనుకొంటున్నారు. కాని పూర్వకాలంలో స్ర్తిపురుషులు అధ్యయనం మొదలుకొని అన్నింటా సమానంగా ఉండేవారు. గార్గేయి, మైత్రేయి, రుక్మిణి, దమయంతి ఇలా వీరంతా కూడాసర్వసృష్టికి ఆదర్శప్రాయులే.
....................................

నేస్తం

అలసిన నా శరీరం సేదతీరాలంటోంది.
ఇంకా తీరం రాలేదు...
తొలి కిరణం ఇంకా భువినే చేరలేదు...
గడియ యైనా భారంగా గడుస్తోంది
ఎందాకా ఈ ప్రయాణం....
అలసిన నా శరీరం భారవౌతోంది....
నేస్తమనే ఊతం
ఎపుడు వచ్చేనో.....
దిగులు మేఘంకరిగేదెన్నడో
అడగడునా ఆటంక కంటకాలే
నేస్తమనే ఆసరా తో
తరువుతీరం అతిదగ్గరనుకొన్నా
నేస్తమనే పవనమొక్కటీ
వీచినట్లనపించీ
అర్థరాత్రి అంతా చీకటైనా
వెలుగుపూలపరిమళాన్ని
అంతదూరంనుంచే
ఆఘ్రాణించా
మెల్లమెల్లగా
నేస్తమనే మాధుర్యభావన
మనసుపొరల్ని ఆవరిస్తోంది
ఆశల చిగుర్లు అంకురిస్తున్నాయ
తరువు నీడలో తనువు సేద తీరుతోంది
నిన్న రాలిపోయనా
రేపొకటి రూపుదిద్దుకొంటోంది !!
కావ్యాంజలి

- వివేకానంద విఠలాచార్య