ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం : తిత్లీ తుఫాన్‌ ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 869 గ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరించగా.. ఇంకా 1,033 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. 669 సెల్‌ టవర్ల పరిధిలో మొబైల్‌ సేవలు పునరుద్ధరించారు. గ్రామాల వారీగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆర్‌టిజిఎస్‌ ఇప్పటి వరకు 1,06,204 మందికి ఆహారం, 16.62 లక్షల వాటర్‌ ప్యాకెట్లు, 145 ట్యాంకర్ల ద్వారా మంచి నీరు సరఫరా చేసినట్లు తెలిపింది.