శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వాసుదేవుండు మదుర కు వచుచ్చవేళ
ఎండ కనె్నరుగని యట్టి ఇంతులున్న
వలచి నడివీధి నెదురెండ నిలచియుండ్రి
అంధులును గూడా పరుల సాయమ్మునంది
వచ్చి నిలిచిరి వీధిలో వాని కొరకు
భావం: మదురానగరానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడన్న వార్త తెలియగానే ఎండ కనె్నరుగుని అసూర్యంపశ్యలైన స్ర్తిలు కూడా నడివీధిలో కూడా ఎదురెండలో ఉత్సాహంగా ఎదురుచూస్తూన్నారట. అందులు కూడా ఇంటిలోని వారి సాయంతో వీధిలో నిలబడిఎదురుచూచారట. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది మధురాపురమంతా కృష్ణుని రాకకోసం తరలి వచ్చింది.
తే.గీ. మధురకేతెంచి వారితోడ మసలుచున్న
నళిన నేత్రుడీ వీధిలో నడచియున్న
కమల తండమ్ము కొలనిలో కదలియుండు
మావి చెట్ల కు రూపమ్ము మారియుండు
భావం: బలరామునితో కలసి మధుర కేతెంచిన శ్రీకృష్ణుని వీధి కింకనూ రాలేదట్లుంది. కొలనులో తామర పూవులలాగేన్నాయి. మామిడి చెట్ల కు చివుళ్లు, కొమ్మలు, పూవులలాగే ఉన్నాయి. మామిడి చెట్లకు చివుళ్లు, కొమ్మలు, అలాగే అనుకుంటున్నారట మధురాపుర వాసులు.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949