రాష్ట్రీయం

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు శుక్రవారం వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.23 లక్షలుగా, అవుట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా నమోదయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882.80 అడుగుల మేరకు నీరు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టిఎంసిలైతే, ప్రస్తుతం 203 టిఎంసిలుగా నమోదయ్యింది.