ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒకటో నెంబర్ జనరేటర్ బ్రేక్ ప్యాడ్స్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పెరగుతుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడుదల చేశారు.