ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి సోమవారం ఉదయం కనుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.