జాతీయ వార్తలు

కులభూషన్ జాదవ్‌పై నేడు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గూఢచార్య కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పాకిస్థాన్ మిలటరీ న్యాయస్థానం మరణ శిక్ష విధించిన భారత మాజీ నేవీ అధికారి కులభూషన్ జాదవ్ కేసుపై ఈరోజు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వనున్నది. పాకిస్థాన్ తీర్పునకు వ్యతిరేకంకా భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీజే భారత్‌, పాకిస్థాన్‌ సమక్షంలో నాలుగు రోజుల విచారణ చేపట్టి, రెండు దేశాలు వాదనలు పరిగణలోకి తీసుకుని కేసుని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే పాకిస్థాన్‌ న్యాయ బృందం నెదర్లాండ్‌లోని ది హేగ్‌కు చేరుకుంది.