జాతీయ వార్తలు

డిఎంకెఎల్‌పి నేతగా స్టాలిన్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: డిఎంకె శాసనసభా పక్షం నాయకుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిఎంకె ఎమ్మెల్యేలతో మంగళవారం పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. అసెంబ్లీలో డిఎంకె నాయకుడిగా ఎన్నికైన స్టాలిన్ ఇక ప్రతిపక్ష నేతగానూ వ్యవహరిస్తారు. 1989 నుంచి ఆయన అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికయ్యారు. గతంలో చెన్నై మేయర్‌గా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ సిఎంగా స్టాలిన్ పనిచేశారు. ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా ఉన్నారు.