ఆటాపోటీ

నిప్పులు చెరిగిన స్టార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది జనవరి 18న మెల్బోర్న్‌లో జరిగిన వనే్డలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. స్టార్క్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది. రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 138 పరుగులు చేసి, భారత్‌ను ఆదుకున్నాడు. సురేష్ రైనా (51) అర్ధ శతకంతో రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. స్టార్క్ 43 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 6 వికెట్లకు 269 పరుగులు చేసి, నాలుగు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఆరోన్ ఫిన్చ్ 96, షేన్ వాట్సన్ 41, స్టీవెన్ స్మిత్ 47 పరుగులు సాధించి ఆసీస్‌ను గెలిపించారు.