రాష్ట్రీయం

హైకోర్టు బార్ కౌన్సిల్‌కు నామినేషన్లు షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదాబాద్, మే 17: హైకోర్టు బార్ కౌన్సిల్‌కు జరగనున్న ఎన్నికలకు గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తెలంగాణా బార్ కౌన్సిల్‌కు సంబంధించి ఏడు నామినేషన్లు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌కు 2 నామినేషన్లు దాఖ లు అయినట్లు హైకోర్టు బార్ కౌన్సిల్ సెక్రటరీ రేణుకా తెలిపా రు. వచ్చే నెల 29న బార్ కౌన్సి ల్ ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. 17 నుంచి 26 వర కు నామినేషన్లు చేయవచ్చును. న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.