రాష్ట్రీయం

డాక్టర్ ఆన్‌లైన్ సేవలు విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ ఆన్‌లైన్ సంస్థ తన సేవలను విస్తరించింది. బెంగళూరు కేంద్రంగా కర్నాటక రాష్ట్ర ప్రజలకు తమ సేవలను ప్రారంభించినట్టు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రజలు తమ ఆరోగ్య సమస్యల కోసం తమ వెబ్‌సైట్ ద్వారా వైద్యులను సంప్రదించవచ్చునని తెలిపింది. నాన్ ఎమర్జెన్సీ, ప్రివెంటివ్ హెల్త్‌కేర్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇప్పటికే తమ వైద్యుసేవలను రెండు లక్షల మంది వినియోగించుకొన్నారని వివరించింది. భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా విస్తరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పింది.