రాష్ట్రీయం

శ్రీశైలానికి భారీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, జూలై 21: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీ వరద వస్తోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 804 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం సాయంత్రానికి 826.30 అడుగులకు చేరుకుంది. 24 గంటల్లోనే 22 అడుగుల నీటి మట్టం పెరిగింది. జూరాల నుండి 1,64,554 క్యూసెక్కుల వదర నీరు శ్రీశైలం చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 45.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది.