రాష్ట్రీయం
జాతీయ జెండా ఎగరేసిన జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 16 August 2018
నాతవరం, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ అధినేత జగన్ విశాఖ జిల్లా నాతవరం మండలం డి.యర్రవరంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అంతకుముందు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, అమర్‌నాథ్, వరుధు కళ్యాణి, పెట్ల ఉమాశంకర్ గణేష్, డీవీ సూర్యనారాయణరాజు, యలమంచిలి కన్నబాబురాజు, అరకు ఎమ్మెల్యే కుంభా రవిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.