రాష్ట్రీయం

లింగంపల్లి వరకు విజయవాడ ఇంటర్ సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ ఇంటర్‌సిటీ రైలు లింగంపల్లి వరకు పొడిగిస్తూ దక్షణ మధ్య రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైలు నెంబర్ 12796-12795 ఈ రైలు నవంబర్ 4వ తేదీ నుంచి విజయవాడ - లింగంపల్లి- విజయవాడ మధ్య వారానికి 6 రోజులు నడుస్తుంది. సికింద్రాబాద్ నుంచి గోరక్‌పూర్ మధ్య నడిచే 12590 నెంబర్ రైలు శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ పిఆర్‌ఓ ఉమాశంకర్ తెలిపారు.