రాష్ట్రీయం

ఐక్యంగా ఎన్నికల్లో పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, సెప్టెంబర్ 8: ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీలు ఐక్యమై ఎన్నికల్లో పాల్గొనాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు అధ్యక్షుడు ఇనుగాల భీంరావు పిల్పునిచ్చారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో లోక్ జనశక్తి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నర్సింగరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన భీంరావు మాట్లాడుతూ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న లోక్‌జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వాన్ని తెలంగాణలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. లోక్‌జనశక్తి పార్టీ ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నామన్ని తెలిపారు.