రాష్ట్రీయం

కేంద్రంలో బీజేపీని ..రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను సాగనంపుతాం: చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 8: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు, రానున్న ఎన్నికల్లో పొత్తులతో బరిలోకి దిగుతామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించిన ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్నారు.