రాష్ట్రీయం

నీట్ రాయకున్నా విదేశాల్లో మెడికల్ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించాలనుకుంటే భారత్‌లో తప్పనిసరి నీట్ పరీక్షకు హాజరుకావల్సిందేనని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది. గత నెల 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు రిట్ పిటీషన్ 8091/2018లో ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది విదేశాల్లోని వైద్య విద్యా కళాశాలల్లో చేరాలనుకుంటే నీట్ నుండి మినహాయింపు లభిస్తుంది. అయితే వారు 2018లో జరిగిన నీట్‌లో తాము రిజిస్టర్ చేసుకోలేదని ఒక అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అర్హత పత్రాన్ని పొంది విదేశీ వైద్య విద్యా సంస్థల్లో చేరవచ్చు.