రాష్ట్రీయం

ఇక సెలవు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్యనగరం గణనాథుడి నిమజ్జనోత్సవంలో మునిగి తేలింది. ఆదివారం వినాయకుడి నిమజ్జన కార్యక్రమం మొదలు కావడంతో హైదరాబాద్ వీధులన్నీ ట్యాంక్‌బండ్ వైపే దారితీశాయి. నగరం నలుమూలల నుంచి చిన్న విగ్రహాలు మొదలుకొని భారీ విగ్రహాల నిమజ్జనానికి ట్యాంక్‌బండ్ వేదికయంది. ఓ పక్క నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు తరలి వచ్చిన జనం.. మరోపక్క పదిరోజుల పాటు పూజలందుకొని ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం అవుతున్న వినాయకుడి భారీ విగ్రహం.