రాష్ట్రీయం

పోలీసు స్టేషన్లకు నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు ఆదివారం దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ గిరిజనులు, మృతుల అభిమానులు అరకులోయ, డుంబ్రిగుడ పోలీసు స్టేషన్లపై దాడి చేశారు. పోలీసు స్టేషన్లకు నిప్పు పెట్టి ఫర్నీచర్‌తోపాటు స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పలు కేసుల్లో పట్టుబడిన పురాతన వాహనాలను ధ్వంసం చేశారు.