రాష్ట్రీయం

ఉద్యోగ అర్హత వయో పరిమితి పెంపు జీఓ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ప్రభుత్వ నియామక సంస్థలు ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే పరీక్షలకు ప్రస్తుతం అమల్లోనున్న అభ్యర్థుల వయోపరిమితిని పెంచారు. ఈ మేరకు వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో 132ను జారీ చేసింది.