రాష్ట్రీయం

కొలువుల భర్తీకి పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖలు, అలాగే సచివాలయ శాఖల్లో దాదాపు 18వేల 450 పోస్టుల కొలువులను నేరుగా భర్తీ చేసుకునేందుకు ఆయా శాఖలకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం జీవో నెం.153 విడుదల చేశారు. ప్రభుత్వశాఖలు తమ శాఖల వివరాలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు పంపించాలని జీవోలో పేర్కొన్నారు.