రాష్ట్రీయం

బ్యాక్ టు సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షరా మామూలే.. దసరా సెలవులకు వెళ్లిన జనం క్రమంగా నగరానికి తిరుగుముఖం పట్టారు. దీంతో ఆదివారం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసి పోయంది. టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జాం అయంది. చౌటుప్పల్ జాతీయ రహదారి వద్ద వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలే నిలువెత్తు నిదర్శనం.