రాష్ట్రీయం

చివరి బీ ఫామ్ కేసీఆర్‌కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో అభ్యర్థులు అందరికీ బీ-ఫారాలు అందజేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తన బీ-ఫారాన్ని మాత్రం చివరగా తీసుకున్నారు. తొలి బీ- ఫారాన్ని సిర్పూర్ కాగజ్‌నగర్ అభ్యర్థి కోనేరు కోనప్పకు అందజేసి, చివరగా కేసీఆర్ తీసుకున్నారు.

చిత్రం..డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డికి బీఫామ్ అందజేస్తున్న కేసీఆర్