రాష్ట్రీయం

ఎలక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటు హక్కు వృధా కానివ్వొద్దు:
ఎన్నికల అధికారి రజత్‌కుమార్
*
కదలిరండి మనుషులైతె
నైరాశ్యం.. పడగొట్టి
పదునుపెట్టి ప్రయోగించు
చిరు ఓటును గురిపెట్టి!?
*
వేలిపైన చుక్కపడితె
అదే -పెద్ద చైతన్యం
ఏనాటికైన సాధింతువు
కలలుగనే -శు’భారతం!!
-మహాదేవ