రాష్ట్రీయం

తెరాస శాసన సభ్యుల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం తెరాస శాసన సభ్యుల సమావేశంలో మాట్లాడుతున్న
పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు. టీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఆయన
తర్వాత గవర్నర్‌ను కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
గురువారం తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.