రాష్ట్రీయం

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్ నల్‌సాఫ్ట్ ప్రైవేట్‌లిమిటెడ్ సంస్థ అధినేత నల్లూరి వెంకటశేషయ్య రూ. 1,01,01,116లను డీడీ రూపంలో గురువారం విరాళం ఇచ్చారు. ఈ డీడీని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజుకు గోకులంలోని విశ్రాంత కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్ట్‌లకు, పథకాలకు ఉదారంగా విరాళం ఇస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారికి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు.
చిత్రం..విరాళాన్ని టీటీడీ జేఈఓకు అందజేస్తున్న దాత నల్లూరి వెంకటశేషయ్య