రాష్ట్రీయం

మంచు కురిసే వేళలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళవారం ఉదయం హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు దారి కనిపించక నానా అవస్థలు పడ్డారు. యదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఉదయం కనిపించిన పొగమంచు దృశ్యమిది.