రాష్ట్రీయం

550 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పలు శాఖల్లో 550 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది. 50 అటవీ శాఖ సెక్షన్ ఆఫీసరు పోస్టులు, 330 ఫారెస్టు బీట్ ఆఫీసరు పోస్టులు, 100 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులు, గిరిజన బీసీ, సంక్షేమ హాస్టళ్లలో 28 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, 28 డిప్యూటీ సర్వేయర్లు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర వివరాలకు కమిషన్ వెబ్‌సైట్లో ఉంచామని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కమిషన్ తెలిపింది.