రాష్ట్రీయం

నేటి నుండి ఎయిమ్స్ యూజీ దరఖాస్తుల తుది ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: దేశవ్యాప్తంగా 11 ఎయిమ్స్ కేంద్రాల్లోని మెడికల్ కాలేజీల్లో యూజీ అడ్మిషన్లకు బేసిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఫైనల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 13 నుండి 17వ తేదీలోగా యూజీకి దరఖాస్తు చేసిన అభ్యర్ధులు ఫైనల్ కోడ్‌ను పొందాల్సి ఉంటుంది. ఫైనల్ కోడ్ వచ్చిన వారు ఫిబ్రవరి 21 నుండి మార్చి 12లోగా ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం ఫైనల్ రిజిస్ట్రేషన్ అప్రూవల్ మెసేజ్ సెల్‌ఫోన్‌కు, ఇమెయిల్‌కు పంపిస్తారు.