రాష్ట్రీయం

సాంకేతిక లోపంతో ఆగిన విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్(శంషాబాద్), ఫిబ్రవరి 13: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం అహ్మబాద్ వెళ్లే స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. గంటల సేపు ప్రయాణికులు విమానంలోనే ఉండిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. ఉదయం ఐదు గంటలకు బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నం రెండు గంటలయినా బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ధర్నా చేశారు. ప్రయాణికులు ఆందోళన చేయడాన్ని గుర్తించిన ఎయిర్‌పోర్టు అధికారులు యథావిధిగా ప్రయాణికులను పంపించారు.