రాష్ట్రీయం

22న రాహుల్ భరోసా ప్రజాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 18: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ జరిగే ఈ యాత్ర 25 పార్లమెంట్, 64 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈ నెల 22న తిరుపతికి చేరుకోనున్న ప్రజాయాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటారు.