రాష్ట్రీయం

మిస్సోరిలో ఎంఎస్ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: మిస్సోరి యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో ఎంఎస్/బీఎస్ కోర్సులకు దరఖాస్తులను కోరుతోంది. జనరల్ అప్లికేషన్‌ను ఏప్రిల్ 30లోగా సమర్పించాలని, ఇతర వివరాలకు మిస్సోరి స్టేట్ యూనివర్శిటీ పోర్టల్‌ను సందర్శించాలని అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ బ్రాడ్ బోడెన్సన్ తెలిపారు. ఎంఎస్ కోర్సులో చేరాలంటే డిగ్రీలో 2.75 నుండి 4 వరకూ జీపీఎ, జీఆర్‌ఈలో 290 స్కోర్ ఉండాలని అన్నారు. దరఖాస్తుతో 4800 రూపాయిలు ఫీజు చెల్లించాలని, టోఫెల్‌లో 79, ఐఈఎల్‌టీఎస్‌లో 6.0 స్కోర్ ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.