రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 10: కర్నాటక నుంచి శ్రీలంకలోని కొమరిన్ కోస్ట్ వరకూ అల్పపీడన ద్రోణి ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పగటి వాతావరణంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని, సాయంత్రానికి వాతావరణం చల్లబడి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.