రాష్ట్రీయం

ఇజ్రాయిల్ కంపెనీకి చెల్లింపులు ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఇజ్రాయిల్‌కు చెందిన వరింట్ ఐటీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేనందున ఏపీ ప్రభుత్వం చేల్లిస్తున్న నిధులను తక్షణం ఆపాలని ఎపీ చీఫ్ సెక్రటరీకి వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. సాఫ్ట్‌వేర్ అఫ్లికేషన్స్‌ను ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడానికి ఇజ్రాయిల్‌తో ఒప్పందాలు చేసుకుందన్నారు. ఇజ్రాయిల్ వరింట్ కంపెనీకి ఎలాంటి అర్హతలులేవని, అలాగే ఆ కంపెనీపై అధ్యయన చేయలేదన్నారు. వరింట్ కంపెనికీ దాదాపు. రూ 12.5 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి రూ.12.5 కోట్లు విడుదల చేయాలని పే ఆకౌంట్‌కు అధికారికి పంపించారన్నారు. పోలీసులకు అవసరమైన వెబ్ ఇంటెలిజెన్సీ కోసం సాఫ్ట్‌వేర్ కోసం రూ.12.5 కోట్లు వెచ్చిస్తున్నారు.