రాష్ట్రీయం

అభ్యర్థులకు బ్యాంక్ ఖాతాలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యుల స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల కోసం బ్యాంక్ అకౌంట్‌ను ప్రత్యేకంగా కలిగి ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నామినేషన్ వేసే అభ్యర్థులు ఒక రోజు ముందే బ్యాంక్ అకౌంట్‌ను ప్రత్యేకంగా ఓపెన్ చేసి ఉండాలన్నారు. అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు సమయం పడుతుందని తేలడంతో అభ్యర్థులకు ఇప్పటికే బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను ఎన్నికల ఖర్చు కోసం ఉపయోగించవచ్చన్నారు. ఈ వివరాలను రిటర్నింగ్ అధికారులకు అందించాలని నాగిరెడ్డి సూచించారు.