తెలంగాణ

ఎస్సై పోస్టులకు 17న అర్హత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణలో 17న నిర్వహించనున్న ఎస్సై పోస్టుల భర్తీ అర్హత పరీక్ష ఏర్పాట్లు పూరె్తైనట్టు రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. 17న ఉదయం గం.10 నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. రాష్టవ్య్రాప్తంగా 525 పోస్టులకు గాను 320 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు బోర్డు తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్ ప్రాంతాలను కలిపి 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కరీంనగర్ 44, ఖమ్మం 35, మహబూబ్‌నగర్ 26, మెదక్ 10, నల్లగొండ 33, నిజామాబాద్ 19, వరంగల్‌లో 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియ ప్రారంభమైందని, అభ్యర్థులు తమతమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది.