రాష్ట్రీయం

ఇంటర్ సప్లిమెంటరీ టైమ్‌టేబుల్‌లో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్‌ను బోర్డు అధికారులు రీ షెడ్యూలు చేశారు. ఫస్టియర్ పరీక్షలు జూన్ 7 నుండి ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకూ జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 2.30 నుండి 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు మొదలవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 15 నుండి 18వ తేదీ వరకూ జరుగుతాయి. ఎథిక్స్ పేపర్ జూన్ 19న ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ, ఎన్విరాన్‌మెంటల్ పేపర్ జూన్ 20న జరుగుతాయి.
ఫస్టియర్
జూన్ 7న సెకండ్ లాంగ్వేజి పేపర్-1, జూన్ 8న పార్టు -1 ఇంగ్లీషు , జూన్ 9న మాథ్స్ 1ఎ, బోటనీ -1, సివిక్స్-1, సైకాలజీ -1, జూన్ 10న మాథ్స్-1బీ, జువాలజీ -1, హిస్టరీ-1, జూన్ 11న ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1, క్లాసికల్ లాంగ్వేజి-1, జూన్ 12న కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1, ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్-1, జూన్ 13న జియాలజీ-1, హోంసైన్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్-1, బ్రిడ్జి కోర్సు-1, జూన్ 14న
మోడరన్ లాంగ్వేజి -1, జాగ్రఫీ -1 జరుగుతాయి
సెకండియర్ పరీక్షలు
జూన్ 7న సెకండ్ లాంగ్వేజి పేపర్-2, జూన్ 8న పార్టు -1 ఇంగ్లీషు పేపర్ -2, జూన్ 9న మాథ్స్ 2ఎ, బోటనీ -2, సివిక్స్-2, సైకాలజీ -2, జూన్ 10న మాథ్స్-2బీ, జువాలజీ -2, హిస్టరీ-2, జూన్ 11న ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజి-2, జూన్ 12న కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2, ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్-2, జూన్ 13న జియాలజీ-2, హోంసైన్స్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2, బ్రిడ్జి కోర్సు-2, జూన్ 14న మోడరన్ లాంగ్వేజి -2, జాగ్రఫీ -2 జరుగుతాయి.