రాష్ట్రీయం

భవిష్యత్ కోసం మొక్కలు నాటండి: సింగరేణి జీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, సంస్థలే కాకుండా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయని, భవిష్యత్ కోసం సమష్టిగా అందరూ కృషి చేయాలని సింగరేణి జనరల్ మేనేజర్ ఆంటోని రాజా పిలుపు ఇచ్చారు. బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రోజురోజుకు వాయి కాలుష్య నివారణను తగ్గించడానికి ప్రజల్ని చైతన్యం చేయాలని ఆయన సూచించారు. సింగరేణి బొగ్గు గనుల్లో విరివిగా మొక్కలు నాటాలని ఉద్యోగులకు ఆయన పిలుపు ఇచ్చారు.
చిత్రం... సింగరేణి కార్యాలయంలో పర్యావరణంపై ప్రతిజ్ఞ చేయస్తున్న దృశ్యం