రాష్ట్రీయం

నియోజకవర్గాల అభివృద్ధికి రూ.26.93 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజక వర్గాల అభివృద్ధి పథకం కింద 2018-19 మూ డో త్రైమాసికానికి సంబంధించి రూ.26.93 కోట్ల రూపాయలను ప్రభు త్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు పేరుతో మంగళవా రం జీఓ జారీ అయింది. ఈ నిధులు ము రిగిపోవని స్పష్టం చేశారు. ఈ నిధులు పీడీ అకౌంట్‌లో జమ అవుతాయన్నారు. జిల్లా కలెక్టర్లు పీడీ అకౌంట్ ద్వారా నిధులు ఉపయోగించి ఎమ్మెల్సీలు, ఎ మ్మెల్యేల సూచనల మేరకు ఖర్చు చేయా ల్సి ఉంటుందని వివరించారు.