రాష్ట్రీయం

జస్టిస్ జనార్థనం కమిషన్ నివేదిక అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు అమలు కోసం 2011లో జస్టిస్ జనార్థనం కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రతిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రగతిభవన్‌లో మంగళవారం అందజేశారు. కమిషన్ నివేదికను రాష్ట్ర బీసీ కమిషన్ తెలుగులో అనువదించింది. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీలకు అమలు చేసిన రిజర్వేషన్లపై సమగ్ర అవగాహన కల్పించడానికి తమ అనువదించిన తెలుగు నివేదిక ప్రభుత్వానికి ఉపయోగపపుతుందని బీసీ కమిషన్ భావిస్తోంది.