రాష్ట్రీయం

ఎన్నికల ప్రధానాధికారిగా విజయానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పటివరకు ఏపీ జెన్‌కో సీఎండీగా పనిచేసిన కావేటి విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ క్యాడర్‌కు చెందిన విజయానంద్ 1992లో అదిలాబాద్ జిల్లా ఉట్నూరు సబ్ కలెక్టర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.