రాష్ట్రీయం

పున్నమి వెలుగుల్లో మలయప్ప విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి గరుడ సేవ నిర్వహించారు. తిరుమలలో శ్రీమలయప్పస్వామి విశేషాలంకార భూషితుడై రాత్రి 7గంటల నుండి 8గంటల వరకు ఆలయ తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన భక్తజనం స్వామికి కర్పూర నీరాజనాలు పట్టి భక్తిశ్రద్ధలతో చేసిన గోవిందనామస్మరణలతో ఆలయ ప్రాంతాలు మారుమోగాయి.