రాష్ట్రీయం

నేడు ఢిల్లీలో పార్టీల అధ్యక్షుల భేటీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: ఢిల్లీలో బుధవారం జరుగనున్న రాజకీయ పార్టీ ల అధ్యక్షుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారా వు హాజరు కానున్నారు. పార్లమెంట్ వ్య వహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన అఖిల పక్ష పార్టీల అధ్యక్షుల సమావేశం జరుగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిల పక్షా ల అధ్యక్షులతో సమావేశం ఏర్పా టు చేయడం అనవాయితీగా వస్తుంది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ తరఫున పా ర్టీ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందిం ది. అయితే బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పా టు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం బిజీగా ఉండడం తో ఢిల్లీలో జరిగే సమావేశానికి కేటీఆర్‌ను పంపించాలని నిర్ణయించారు.

చిత్రం... టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు