రాష్ట్రీయం

ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల మధ్యంతర భృతికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి 27శాతం మధ్యంతర భృతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలివిడత జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి ఇది వర్తిస్తుంది. 2015 వేతన సవరణ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులకు మూల వేతనంపై 27శాతం ఐఆర్‌ను ప్రభుత్వం చెల్లిస్తుంది.