రాష్ట్రీయం

హైదరాబాద్- కొచ్చివేలి-ఎర్నాకులం మధ్య 16 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రైల్వే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్- కొచ్చివేలి, ఎర్నాకులం మధ్య 16 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్- కొచ్చివేలి ( 07115- 07116) మధ్య 8 ప్రత్యేక రైళ్ళు, హైదరాబాద్- ఎర్నాకులం (07117- 07118) మధ్య మరో 8 రైళ్లను నడుతున్నారు. ఈ రైళ్లు సెప్టెంబర్ 14,1,28 తేదీల్లో నడుపుతారు. కొచ్చివేలి- హైదరాబాద్ మధ్య ఈనెల 16,23,30 తేదీల్లో నడుపుతారు. హైదరాబాద్- ఎర్నాకులం మధ్య సెప్టెంబర్ 4,11,18,23 తేదీల్లో నడుపుతారు. కాగా, చెన్నై- సంత్రాగచ్చీ (0605
8-06057) మధ్య 16 ప్రత్యేక రైళ్లు, పాండిచ్చేరి- సంత్రాగచ్చీ (06010- 06009) మధ్య మరో 18 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు.