రాష్ట్రీయం

బీసీ గురుకులాల్లో 1698 పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. బీసీ గురుకులాల్లో 1698 పోస్టులను ప్రత్యక్ష నియామకాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు జీవో 52ను జారీ చేశారు. ఈ జీవో ద్వారా 1698 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవల్సిందిగా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు. 1071 టీజీటీ పోస్టులు, 119 పీఈటీ, 119 లైబ్రరియన్ పోస్టులు, 119 క్రాఫ్ట్/ఆర్టు/మ్యూజిక్ టీచర్ పోస్టులు, 119 స్ట్ఫా నర్స్ పోస్టులు, 110 జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్టు పోస్టులు, ఐదు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను, నియామక ప్రక్రియను చేపట్టాల్సిందిగా రిక్రూట్‌మెంట్ బోర్డుకు సూచించారు.