రాష్ట్రీయం

కృష్ణా, గోదావరి నదుల మహోగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా, గోదావరి నదులు మహోగ్రరూపం దాల్చాయ. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు రావడంతో 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అలాగే తుంగభద్ర జలాశయం నుంచి 10 గేట్లను అడుగున్నర మేర ఎత్తివేశారు. ఇక గోదావరి నది కూడా పరవళ్లు తొక్కుతోంది. ధవళేళ్వరం వద్ద రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.