రాష్ట్రీయం

‘త్వరలో ఉపాధి హామీ వేతనాల పెంపు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు పెంపుదలకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి హామీ ఇచ్చారని గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం తమ జెఎసి నేతృత్వంలో ముఖ్య కార్యదర్శిని కలిసి తక్షణమే వేతనాలను పెంచేందుకు కృషి చేయాలని కోరగా, తమ వద్ద జరగాల్సిన పని పూర్తయ్యిందని, సంబంధిత మంత్రి ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం మిగిలిన పని పూర్తయితే వేతనాల పెంపుదల అమల్లోకి వస్తుందని కార్యదర్శి చెప్పారని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.