రాష్ట్రీయం

డిసెంబర్ 25, 26 తేదీల్లో సూర్య గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 24 : సూర్యగ్రహణం కారణంగా డిసెంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటలు ముందుగా ఆలయం మూసివేస్తారు. అంటే డిసెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూస్తారు. 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరచి ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.