రాష్ట్రీయం

11న పీఎస్‌ఎల్‌వీ సీ 48 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుండి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) ఈనెల 11వ తేదీన పీఎస్‌ఎల్‌వీ-సి 48 రాకెట్ ప్రయోగానికి షార్ శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ-సి 47 విజయవంతంతో ఉత్సాహంగా ఉన్న షార్ శాస్తవ్రేత్తలు మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ 48 ద్వారా రీశాట్-2 బి ఆర్1తో పాటు జపాన్‌కు చెందిన క్యూపీఎస్/ఎస్‌ఏఆర్ మైక్రో శాటిలైట్‌ను, లెగ్జంబర్ సంస్థ క్లయిస్ స్పేస్ అభివృద్ధి చేసిన నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు.
*చిత్రం...ప్రయోగానికి సిద్ధంగా పీఎస్‌ఎల్‌వీ- సీ 48 రాకెట్